2018 సంక్రాంతి సంబరాలు @ 303 S Otterbein Ave, Westerville, OH 43081-2333, United States, Columbus [10 February]

2018 సంక్రాంతి సంబరాలు


115
10
February
12:00 - 22:00

 Facebook event page
303 S Otterbein Ave, Westerville, OH 43081-2333, United States
తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిక సంక్రాంతి పండుగ ...సంతోష సంబరాలతో మూడు రోజులు జరుపుకునే పెద్ద పండుగ, సంస్కృతి సంప్రదాయ సంబరాలుగా తెలుగు వారి తలుపు తడుతూ ఆనంద డోలికల్లో ఓలలాడించడానికి టాకో సంక్రాంతి సంబరాలుస్వాగతం పలుకుతుంది .చిన్నారుల ఆట పాటలతో, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే మేజిషన్ దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ పాటలతో, తెలుగు చిత్ర సీమకే గర్వకారణం అయిన కళాతపస్వి కే .విశ్వనాధ్ గారి విశ్వనాధామృతం, కొలంబస్ ఆడపడుచుల సంక్రాంతి సందడి .ప్రత్యేక అతిధులు రఘు,అదితి భావరాజు ల పాటలతో, అందరిని అలరించే అనుభవాలతో, మైమరపించే సంబరాలతో, గుమ గుమ్మాలాడే పిండి వంటలు, ఖనఖజానాలతో, మన పల్లె వాతావరణం తలపించేలా జరిగే టాకో 2018 సంక్రాంతి సంబరాలకు ఇదే మా ఆహ్వానం.
*****************************************
భోగ భాగ్యాలనిచ్చే భోగి పండుగ రోజు పిల్లలను ఆశీర్వదిస్తూ పోసే మంగళకరమైనవి భోగి పళ్లు.చిరునవ్వులు చిందిస్తూ భోగి పళ్లు పోసుకునే చిన్నారుల జీవితం చెరకు లోని తీయదనం ....పాలలోని తెల్ల దనం ...గాలి పటంలోని రంగుల అందం నింపాలని కోరుకుంటూ ముతైదువులు మురిపెముతో అందిచే దీవెనలు భోగి పళ్లు.

February 10 th, 2018 న టాకో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో మీ చిన్నారులకు భోగి పళ్లు దీవెనలు అందిస్తుంది సాయంత్రం 4.౦౦ to 4.30 pm దానికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.
Discussion
image
Only registered users may comment.
Pass a quick registration or authorization.

The most anticipated events in Columbus :

Justin Timberlake - The Man Of The Woods Tour
Nationwide Arena
Rock On The Range 2018
MAPFRE Stadium
James Taylor & His All-Star Band special guest Bonnie Raitt & Band
The Schottenstein Center
Taylor Swift reputation Stadium Tour
Ohio Stadium
Kenny Chesney: Trip Around the Sun Tour
MAPFRE Stadium
Exotics on Scioto Mile 2018
The Scioto Mile
25th PBR: Unleash The Beast
The Schottenstein Center
Vintage Market Days® of West Columbus
4951 Northwest Pkwy, Hilliard, OH 43026-1127, United States
Sam Smith: The Thrill Of It All Tour
Nationwide Arena
Bone Thugs-N-Harmony at Newport Music Hall
Newport Music Hall
The most popular events in your news feed!